Prakasam: బీటెక్ విద్యార్థుల అరాచకం, మూడు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న స్టూడెంట్...వైరల్ వీడియో

ప్రకాశం - మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో దరిమడుగు రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

Btech Students Gang Fight in Prakasam(video grab).jpg

ప్రకాశం - మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో దరిమడుగు రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం అని వెల్లడి 

Here's Tweet:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement